Nagababu satirical tweet on Garikipati Narasimha Rao for comment on Chiranjeevi | 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే..' అంటూ నాగబాబు తన ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన సోదరుడికి దక్కిన ఇమేజీని చూసి గరికపాటి అసూయపడ్డారనే అర్థం వచ్చేలా నాగబాబు సెటైరికల్ కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌లో గరికపాటి పేరును నాగబాబు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గరికపాటిని విమర్శించడం సరికాదని నాగబాబుకు హితవు పలుకుతున్నారు.

#Tollywood
#AlaiBalai
#Politics
#Telangana
#Hyderabad
#MegaStarChiranjeevi
#GarikapatiNarsimharao